వార్తలకు తిరిగి వెళ్లండి

గార మండలం తూలుగు పంచాయతీలో టీడీపీ విధానాలతో విసిగిపోయిన పలువురు కుటుంబాలు వైసీపీలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సమక్షంలో వారికి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రెండేళ్ల పాలనపైనే ప్రజలు విసుగు చెందుతున్నారని, తాజాగా పలువురు వైసీపీలో చేరడమే ఇందుకు నిదర్శనమని ధర్మాన పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

