వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
తమిళనాడులోని కొత్త పాంబన్ రైల్వే వంతెనపై మరో ఘటన చోటుచేసుకుంది. రైలు ప్రయాణిస్తుండగా ఓ మహిళ సముద్రంలోకి దూకి తీవ్రంగా గాయపడింది.
గంటల వ్యవధిలోనే ఈ వంతెనపై ఇది రెండో ఘటన. శనివారం రాత్రి ఇదే వంతెనపై మరో రైలు నుంచి ఓ యువకుడు సముద్రంలోకి దూకాడు.
Comments
Loading comments...

