వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వైసీపీ సీనియర్ నేత అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో సభ్యత్వాలకు ప్రాధాన్యం లేదని, సంతకాలు లేని లెటర్ ప్యాడ్‌లపై పదవులు ఇస్తున్నారని, నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు లేదని పేర్కొన్నారు.
త్వరలో విజయసాయి రెడ్డి ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.
Comments
Loading comments...

