వార్తలకు తిరిగి వెళ్లండి

బొల్లాపల్లి మండలం లింగంకుంట తండాకు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు భూక్యా కోటయ్య నాయక్ మృతి చెందారు.
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆదేశాల మేరకు మండల కన్వీనర్ కాకర్ల నారాయణరెడ్డి, యూత్ ప్రెసిడెంట్ ఆళ్ల సాంబిరెడ్డి, మాజీ ఎంపీటీసీ వజ్రాల వెంకట్‌రెడ్డి తదితరులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
Comments
Loading comments...

