Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ శ్రేణులకు ఎమ్మెల్సీ బొత్స దిశానిర్దేశం

Follow Udayam on Google
వైసీపీ శ్రేణులకు ఎమ్మెల్సీ బొత్స దిశానిర్దేశం - Udayam
గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ఆద్వర్యంలో ఆదివారం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, జిల్లా కోఆర్దినేటర్‌ కురసాల కన్నబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా MLC బొత్స పార్టీ నాయకులు, కార్యకర్తలతో వారు పలు అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేసారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.

Comments

G
Loading comments...