వార్తలకు తిరిగి వెళ్లండి

పోడూరుకు చెందిన మాజీ జడ్పీటీసీ గుంటూరి పెద్దిరాజును వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
నియోజకవర్గంలో కీలక నాయకుడిగా ఉన్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల పోడూరు మండల వైసీపీ శ్రేణులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Loading comments...

