వార్తలకు తిరిగి వెళ్లండి

సంతబొమ్మాళి మండలం హెచ్.ఎన్.పేటకు చెందిన 50 కుటుంబాల నుంచి 150 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు.
కోటబొమ్మాళి మండలం నిమ్మడ క్యాంపు కార్యాలయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో చేరినట్లు వారు తెలిపారు.
Comments
Loading comments...

