Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ నుంచి ఏ నాయకుడు వెళ్లినా పార్టీకి నష్టం వాటిల్లదు: బొత్స

Follow Udayam on Google
B RAJESH Sep 18, 2026 4:47 PM విజయనగరంGeneral
వైసీపీకి కార్యకర్తలే వెన్నుముక అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారితే విలువలు పోతాయని అన్నారు. శుక్రవారం రాజాం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలో 10 వేల వైసీపీ ఐడీ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. పార్టీ నుంచి ఏ నాయకుడు వెళ్లినా పార్టీకి ఎటువంటి నష్టం వాటిల్లదన్నారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

Comments

G
Loading comments...