వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతో తమ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తోందని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఎం.ఎన్. ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు చెరువు విస్తరణతో తాగునీటి సమస్య తీర్చడంతో పాటు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తుచేశారు. స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు.
Comments
Loading comments...

