Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ నేతలపై కేసులు పెట్టడం దారుణం: బుగ్గన

Follow Udayam on Google
pvr reddy Aug 31, 2026 4:08 PM నంద్యాలGeneral
వైసీపీ నేతలపై కేసులు పెట్టడం దారుణం: బుగ్గన - Udayam
డోన్ లో ప్రోటోకాల్ పేరుతో వైసీపీ నేతలను కేసులు పెట్టడం దారుణమని ఎమ్మెల్యే కోట్లపై, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎంపీడీవో ఆఫీస్ ప్రారంభించడానికి ఎమ్మెల్యేకు సమయం లేదు కానీ, రేషన్ షాపులు, పెట్రోల్ బంకులు ఓపెన్ చేయడానికి టైమ్ ఉంటదా. నా ప్రశ్నలకు ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. ఎంపీడీవో ఆఫీస్ తాళాలు టీడీపీ వాళ్లకు పగలగొడితే, వైసీపీ నేతలపై కేసులు ఎలా పెడతారని మండిపడ్డారు.

Comments

G
Loading comments...