వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్సీ, బద్వేల్ ఇన్‌ఛార్జ్ డీసీ గోవింద రెడ్డి సూచించారు. పోరుమామిళ్లలోని వైసీపీ కార్యాలయంలో అట్లూరు మండల నాయకులతో ఆయన సమావేశమయ్యారు.
క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని నాయకులకు సూచించారు.
Comments
Loading comments...

