వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్‌సీపీ నేతలకు ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సవాల్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేయాలని జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నా, ఆ పార్టీ నేతల్లో ఓటమి భయం కనిపిస్తోందని విమర్శించారు.
ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఏదో ఒక కారణాన్ని తెరపైకి తెచ్చి అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని గళ్ళా మాధవి అన్నారు.
Comments
Loading comments...

