Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ నేతకు బెయిల్ మంజూరు

Follow Udayam on Google
I siva prasad Sep 08, 2026 11:59 PM నెల్లూరుGeneral
సోమవారం రాత్రి గూడూరు ఒకటవ పట్టణ పోలీసులు వైసీపీ నేత పల్లె కోటేశ్వరరావును అరెస్టు చేశారు. దీనిపై న్యాయస్థానం రిమాండ్ విధించగా కోటేశ్వరరావు తరఫున న్యాయవాది రాఘవరెడ్డి వాదించగా ఆయనపై ఉన్న మూడు కేసులకు సంబంధించి న్యాయస్థానం బైలు మంజూరు చేసిందని రాఘవరెడ్డి తెలిపారు. అక్రమంగా అన్యాయంగా నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...