Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ అరెస్ట్

Follow Udayam on Google
Kumar Sep 21, 2026 12:32 PM గుంటూరుక్రీడలు
వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ అరెస్ట్ - Udayam
కూటమి ప్రభుత్వం డీఎస్సీ నియామకాల్లో అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ వైసీపీ ఆందోళన చేపట్టింది. వైఎస్ జగన్ పిలుపు మేరకు విజయవాడ శాప్ కార్యాలయానికి బయలుదేరిన పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణను పోలీసులు కాజా టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను పెదకాకాని పోలీస్ స్టేషన్కు తరలించగా, అక్రమ అరెస్టులను ఖండిస్తూ పార్టీ నేతలు, శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...