Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ నాయకుడు పై దాడి దారుణం : వెంకటరామిరెడ్డి

Follow Udayam on Google
Mohammad Oct 05, 2026 4:32 PM అనంతపురంGeneral
వైసీపీ నాయకుడు పై దాడి దారుణం : వెంకటరామిరెడ్డి - Udayam
మహేశ్వర్ రెడ్డి పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పామిడి సిఐ శివశంకర్ నాయక్ ను కలిసి గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి సోమవారం ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైసిపి నాయకులపై దాడి చేయడం చాలా దారుణం అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...