వార్తలకు తిరిగి వెళ్లండి

బేతంచెర్ల మండలం ముసలాయి చెరువు గ్రామానికి చెందిన ఎద్దుల దేవరాజు ను కర్నూల్ ఆకాష్ ఆసుపత్రిలో రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు యువనేత బుగ్గన అర్జున్ రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.
బుగ్గన అర్జున్ రెడ్డి వెంట ఎంపీపీ బుగ్గన నాగభూషణంరెడ్డి, తిరుమలేశ్వరరెడ్డి, మురళీకృష్ణ, రాఘవరెడ్డి, తిరుమలేష్, సురేంద్ర నాయుడు ఉన్నారు
Comments
Loading comments...

