వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
సీనియర్ జర్నలిస్ట్, టెక్నోక్రాట్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ రచించిన ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకాన్ని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం, ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, ఎత్తుపల్లాలను ఆధారంగా చేసుకుని ఈ పుస్తకాన్ని రూపొందించారు.
Comments
Loading comments...

