Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ

Follow Udayam on Google
B Ganga Aug 30, 2026 12:42 PM పార్వతీపురం మన్యంGeneral
వైసీపీ కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ - Udayam
కురుపాం, జియ్యమ్మవలస మండలాల్లో వైసీపీ కార్యకర్తల కుటుంబాలను మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, మండల కన్వీనర్తో పాటు పలువురు మండల నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...