Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ ఇంచార్జ్ తిలక్‌కు పోలీసు నోటీసులు

Follow Udayam on Google
RAGHU Aug 09, 2026 9:59 AM శ్రీకాకుళంGeneral
వైసీపీ ఇంచార్జ్ తిలక్‌కు పోలీసు నోటీసులు - Udayam
వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌కు శనివారం పోలీసులు నోటీసులు అందజేశారు. ఏప్రిల్‌ 13న టెక్కలి గ్రామ పంచాయతీ ఈవో పి.వి.శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసుకు సంబంధించి ఆదివారం టెక్కలి పోలీస్‌ స్టేషన్‌కు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...