Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ బలోపేతమే లక్ష్యంగా కృషి చేస్తాను

Follow Udayam on Google
B RAJESH Sep 16, 2026 7:08 PM విజయనగరంGeneral
వైసీపీ బలోపేతమే లక్ష్యంగా కృషి చేస్తాను - Udayam
వైఎస్ఆర్ ఆశయాల లక్ష్యంగా ప్రజల మధ్య పుట్టిన పార్టీ వైసీపీ అని జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ తెలిపారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు నియమితులైన తర్వాత ఆయన మెరకముడిదాం గ్రామంలో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వైసీపీ బలోపేతమే లక్ష్యంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు బొత్స అనూష, సందీప్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...