Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైశ్య సంఘం అధ్యక్షుడిగా కోరాడ సతీష్

Follow Udayam on Google
Ganga Oct 04, 2026 9:26 PM పార్వతీపురం మన్యంGeneral
వైశ్య సంఘం అధ్యక్షుడిగా కోరాడ సతీష్ - Udayam
పట్టణ కళింగ వైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కోరాడ సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో జరిగిన ఎన్నికలను రాష్ట్ర కళింగ వైశ్య సంఘం కోశాధికారి పట్నాల సాయికిరణ్, జిల్లా అధ్యక్షుడు కింగు ప్రదీప్కుమార్, ప్రముఖులు సంకా విశ్వనాథం, బోటు తవిటిరాజు ఆధ్వర్యంలోని ఎన్నికల కమిటీ నిర్వహించింది.

Comments

G
Loading comments...