Udayam Digital
Menu

మారటోరియం అమలులోగా బ్యాంకుల వడ్డీ వసూలు

Shruthi Nov 19, 2026 7:36 AM హైదరాబాద్General
మారటోరియం అమలులోగా బ్యాంకుల వడ్డీ వసూలు - Udayam Digital
కరువు మండలాల్లో రైతు రుణాలపై మారటోరియం అమలుకు బ్యాంకర్లు అంగీకరించినా, అది పూర్తిస్థాయిలో అమల్లోకి రాకముందే అప్పులు రెన్యువల్ చేసుకోవాలంటూ బ్యాంకులు రైతులపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో అన్నదాతలు తప్పనిసరి పరిస్థితుల్లో పాత రుణాలకు వడ్డీలు చెల్లించి రెన్యువల్ చేసుకుంటున్నారు.

Comments

G
Loading comments...