Udayam Digital
Menu

ఆపన్న హస్తం కోసం రాజేష్ ఎదురుచూపు

Shruthi Nov 19, 2026 7:33 AM వరంగల్General
ఆపన్న హస్తం కోసం రాజేష్ ఎదురుచూపు - Udayam Digital
మహబూబాబాద్ జిల్లా చిన్న ఎల్లాపురం గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు రమేష్, రమల కుమారుడు రాజేష్ రెండేళ్ల వయసులోనే ప్రమాదవశాత్తు కోళ్లఫారం యంత్రంలో పడి ఒక కాలును కోల్పోయాడు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న ఈ బాలుడు కర్ర సాయంతో నడుస్తూ, చదువుకుని తల్లిదండ్రులకు అండగా నిలవాలని ఆశపడుతున్నాడు.

Comments

G
Loading comments...