పీజీ మెడికల్ ఫీజుల పెంపుపై హైకోర్టు బ్రేక్!

మెడికల్ పీజీ మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పెంచిన ఫీజులపై హైకోర్టు మధ్యంతర బ్రేక్ వేసింది. ఎంక్యూ-1 క్లినికల్ సీట్ల ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.లక్షకు, ఎంక్యూ-2, 3 కేటగిరీల ఫీజును రూ.3 లక్షల నుంచి రూ.1.5 లక్షలకు సగానికి తగ్గిస్తూ విద్యార్థులకు భారీ ఊరటనిచ్చింది.
తుది తీర్పునకు లోబడి ఈ మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
Comments
Loading comments...
