బ్యాగులతో వచ్చారు.. నగదు ఎత్తుకెళ్లారు

కామారెడ్డి జిల్లాకేంద్రం శివారులోని దేవీవిహార్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ముసుగులు ధరించి, బ్యాగులతో వచ్చిన దుండగులు తాళాలు పగలగొట్టి ఇంట్లో దాచి ఉంచిన రూ.25 వేల నగదును ఎత్తుకెళ్లారు.
నిందితుల కదలికలు రికార్డయిన సీసీటీవీ ఫుటేజీలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Comments
Loading comments...
