Udayam Digital
Menu

మూడో నేత్రం వదలదు.. అశ్లీల వీడియోలపై నిఘా!

Shruthi Nov 19, 2026 7:38 AM ఖమ్మంGeneral
మూడో నేత్రం వదలదు.. అశ్లీల వీడియోలపై నిఘా! - Udayam Digital
స్మార్ట్‌ఫోన్‌లో బ్రౌజింగ్ హిస్టరీ తొలగించినంత మాత్రాన తప్పించుకోవచ్చని భావిస్తూ అశ్లీల వీడియోలు చూస్తే చిక్కుల్లో పడక తప్పదు. ముఖ్యంగా చిన్నారులకు సంబంధించిన అశ్లీల దృశ్యాలను అంతర్జాలంలో వెతికినా, డౌన్‌లోడ్ చేసినా, పొరపాటున షేర్ చేసినా తీవ్ర నేరంగా పరిగణిస్తారు. సైబర్ పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాయి.

Comments

G
Loading comments...