జీఎస్టీ మరింత సరళతరం.. కీలక సంస్కరణలు!

వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే జీఎస్టీ సరళీకరణ సంస్కరణలపై అధికారులు వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రాసిక్యూషన్ పరిమితి రూ.5 కోట్లకు పెంపు, జరిమానా రూ.10 వేలకు తగ్గింపు, రూ.10 వేలలోపు చిన్న డిమాండ్ నోటీసుల రద్దు వంటి నిర్ణయాలను జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంది.
ఐటీసీ విస్తరణ, రీఫండ్ ఆమోద గడువు 10 రోజులకు తగ్గింపు వంటి మార్పులతో వ్యాపారులకు ఊరట లభించనుంది.
Comments
Loading comments...
