Udayam Digital
Menu

సాగర్ జలాల తరలింపుపై సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆరోపణలు

Shruthi Nov 19, 2026 7:48 AM హైదరాబాద్General
సాగర్ జలాల తరలింపుపై సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆరోపణలు - Udayam Digital
నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి ఏపీ 9 టీఎంసీల నీటిని తరలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాగునీటి పథకం ముసుగులో 1,650 కి.మీ. పైప్‌లైన్ ద్వారా సాగునీటిని తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని, దీనివల్ల నల్లగొండ, ఖమ్మం, హైదరాబాద్‌లకు నీటి ముప్పు వాటిల్లుతుందని అన్నారు.

Comments

G
Loading comments...