Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైష్ణోదేవి యాత్ర నాలుగో రోజూ నిలిపివేత

భవ్య శ్రీ Jul 22, 2026 3:30 PM అల్ ఇండియా in about 4 hours
వైష్ణోదేవి యాత్ర నాలుగో రోజూ నిలిపివేత - Udayam Digital
ఖాత్రా, త్రికూట కొండల్లో ప్రతికూల వాతావరణం కారణంగా శ్రీ మాతా వైష్ణోదేవి యాత్ర వరుసగా నాలుగో రోజు కూడా నిలిచిపోయింది. భక్తుల భద్రత దృష్ట్యా అధికారులు ఈ ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేవరకూ భక్తులు సహనంతో ఉండాలని సూచించారు. చిక్కుకుపోయిన యాత్రికుల కోసం శ్రైన్ బోర్డ్ ఉచిత లంగర్ (అన్నదానం), తాగునీరు, వైద్య సహాయం వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసింది.

Comments

G
Loading comments...