Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైస్ చైర్మన్ కు ఘన సన్మానం

Follow Udayam on Google
babu varun Aug 20, 2026 4:45 PM రాజన్న సిరిసిల్లGeneral
వైస్ చైర్మన్ కు ఘన సన్మానం - Udayam
ఇల్లంతకుంట మండల కేంద్రంలో మండల మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ప్యాక్స్ వైస్ ఛైర్మన్‌గా ఎన్నికైన యాస తిరుపతిని నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలకు తిరుపతి తన వంతు సహకారం అందించాలన్నారు.

Comments

G
Loading comments...