వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ పట్టణంలోని కొమురం భీం చౌరస్తా వద్ద ఈరోజు మున్సిపాలిటీ సిబ్బంది చేత మరమ్మత్తులు చేయించిన ఖానాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ ముహమ్మద్ షోయబ్ హుస్సేన్.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పటిలాగే మళ్ళీ విద్యుత్ దీపాలు వచ్చేటట్లు మరమ్మత్తులు చేయించామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

