వార్తలకు తిరిగి వెళ్లండి

యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ సకల జన సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలిటిక్స్ బియాండ్ క్యాస్ట్ సదస్సులో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. కుల వివక్ష నిర్మూలనకు ఆలోచనా విధానం మారాలని అన్నారు.
కేంద్రం చేపట్టే జనగణనలో బీసీ ఉపకులాలను కూడా లెక్కించి ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలని కోరారు. సరైన కుల జనాభా వివరాలతోనే సమర్థవంతమైన విధానాలు రూపొందించగలమన్నారు.
Comments
Loading comments...

