వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైరల్ ఫీవర్, ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఇంటివద్దే అవసరమైన వైద్య చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
మరో రెండు రోజుల్లో కోలుకుని సాధారణ స్థితికి వస్తానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

