వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈనెల 9న పోలవరం జిల్లాలో పర్యటించనున్నారు. కాకవాడ, రాకోటలో పలు కార్యక్రమాల్లో పాల్గొని, రాకోటలో వెదురు హస్తకళల ప్రదర్శనను సందర్శించి గ్రామస్థులతో మాట్లాడనున్నారు.
కాకవాడలో ‘అడవి తల్లి బాట’ సభలో పాల్గొంటారు. పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ దినేష్ కుమార్, పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

