Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం, జలధార పనులపై కేంద్ర మంత్రికి చంద్రబాబు వివరణ

Follow Udayam on Google
Harika Oct 08, 2026 11:18 AM అమరావతిGeneral
పోలవరం, జలధార పనులపై కేంద్ర మంత్రికి చంద్రబాబు వివరణ - Udayam

Photo Gallery

పోలవరం, జలధార పనులపై కేంద్ర మంత్రికి చంద్రబాబు వివరణ - gallery image 1
పోలవరం, జలధార పనులపై కేంద్ర మంత్రికి చంద్రబాబు వివరణ - gallery image 2
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతితో పాటు ఇటీవల రూ.30 వేల కోట్లతో చేపట్టిన జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార పనుల వివరాలను సీఎం చంద్రబాబు కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు వివరించారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని కోరారు.

Comments

G
Loading comments...