వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో శివసేన నేతలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. మోదీని శ్రీరాముడిగా, అమిత్ షాను లక్ష్మణుడిగా, ఏక్‌నాథ్ షిండేను హనుమంతుడిగా చూపించారు.
మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి.. ‘25 ఏళ్ల ప్రజాజీవితం-దేశాభివృద్ధికి అంకితం’ అని బ్యానర్లపై ముద్రించారు.
Comments
Loading comments...

