వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యాలో ప్లేగుతో మరో వ్యక్తి మృతి చెందినట్లు వచ్చిన వార్తలను క్రెమ్లిన్ ఖండించింది. అవి తప్పుడు సమాచారమని, అంటువ్యాధి వ్యాప్తి ప్రమాదం లేదని స్పష్టం చేసింది.
సైబీరియాలో ఓ మహిళ ప్లేగు బ్యాక్టీరియా కారణంగా మృతి చెందినట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజా మరణం వార్తలపై అధికారిక ఆరోగ్యశాఖ సమాచారాన్నే నమ్మాలని దిమిత్రి పెస్కోవ్ సూచించారు.
Comments
Loading comments...

