Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

61 ఏళ్ల బామ్మ రికార్డు

Follow Udayam on Google
Harika Oct 08, 2026 11:08 AM అంతర్జాతీయంGeneral
61 ఏళ్ల బామ్మ రికార్డు - Udayam
కెనడాకు చెందిన 61 ఏళ్ల డొన్నాజీన్ వైల్డ్ ఏకంగా 5 గంటల పాటు ప్లాంక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రెండేళ్ల క్రితం 4 గంటల 30 నిమిషాల పాటు ప్లాంక్ చేసి రికార్డు సాధించిన ఆమె.. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఈ ఘనత సాధించారు. ఐదుగురు పిల్లలకు తల్లి, 12 మంది మనవళ్లకు బామ్మ అయిన ఆమె వయసుతో సంబంధం లేకుండా పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని చాటారు.

Comments

G
Loading comments...