వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడాలోని బ్రాంప్టన్ భువనేశ్వరి హిందూ ఆలయానికి అక్కడి ప్రభుత్వం 10,000 కెనడియన్ డాలర్ల జరిమానా విధించింది. TFWP నిబంధనల ప్రకారం జరిగిన తనిఖీలో అధికారులు కోరిన పత్రాలను సమర్పించడంలో ఆలయ సంస్థ విఫలమైనట్లు గుర్తించారు.
కెనడా ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లోని సెక్షన్ 209.4(1)(b) ఉల్లంఘించినట్లు తేలడంతో సెప్టెంబర్ 28న తుది నిర్ణయం వెలువడింది. అయితే ఆలయ సంస్థ TFWPలో పాల్గొనేందుకు ప్రస్తుతం అర్హంగానే ఉంది.
Comments
Loading comments...

