Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడే ఎయిర్‌ఫోర్స్ డే.. ఘనంగా పరేడ్

Follow Udayam on Google
Harika Oct 08, 2026 11:28 AM జాతీయంGeneral
ఎయిర్‌ఫోర్స్ డే సందర్భంగా ఘాజియాబాద్‌లోని హిండన్‌ ఎయిర్‌బేస్‌లో నిర్వహించిన పరేడ్‌ను భారత వైమానిక దళం చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పీ. సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

Comments

G
Loading comments...