వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లిలో జేఎన్‌టీయూహెచ్ వీసీ కిషన్ కుమార్ రెడ్డిపై వీజేఐటీ మహిళా ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీసీ మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, విద్య, ఉద్యోగ రంగాల్లో మహిళలు ఉండకూడదంటూ మాట్లాడారని ఆరోపించారు.
ఆహ్వాన పత్రాన్ని చింపేసి బెదిరిస్తూ చేయి చేసుకునేందుకు ప్రయత్నించారని వీజేఐటీ ప్రిన్సిపల్ సృజన, హెచ్‌ఓడీ అరుణ కుమారి ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Loading comments...

