Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

UPI ఛార్జీల అమలును వాయిదా వేయాలని వ్యాపార సంఘాల విజ్ఞప్తి

Follow Udayam on Google
Harika Oct 08, 2026 11:16 AM జాతీయంGeneral
UPI ఛార్జీల అమలును వాయిదా వేయాలని వ్యాపార సంఘాల విజ్ఞప్తి - Udayam
UPI లావాదేవీలపై MDR ఛార్జీల అమలును వాయిదా వేయాలని వ్యాపార సంఘాలు, ఫిన్‌టెక్ సంస్థలు, పేమెంట్ కంపెనీలు NPCIని కోరుతున్నాయి. 2027 జనవరి నుంచి అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. MDR రేట్లు, విధానం, వర్తింపుపై స్పష్టత లేదని, అమలుకు తాము సిద్ధంగా లేమని చెబుతున్నాయి. ఆర్థిక శాఖతో చర్చించిన అనంతరం NPCI నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...