Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైకల్యాన్ని దాటి జాతీయ వేదికపై స్వర్ణం గెలిచి

Follow Udayam on Google
Saychi kumar Sep 13, 2026 9:07 AM కామరెడ్డిGeneral
వైకల్యాన్ని దాటి జాతీయ వేదికపై స్వర్ణం గెలిచి - Udayam
మధ్య ప్రదేశ్ లోని ఇండోర్లో జరిగిన WAKO 1st పారా కిక్బాక్సింగ్ ఛాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారుడు గుడుగుల అరవింద్ కుమార్ అద్భుత ప్రతిభ చాటారు. కామారెడ్డి జిల్లా గూడెం గ్రామానికి చెందిన అరవింద్ P1 కేటగిరీలో 1వ స్థానం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. పలు రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీలలో బంగారు పతకం సాధించడంపై కామారెడ్డి జిల్లా ప్రజలు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...