Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా హయాంలోనే కార్యాలయ తరలింపుపై జీవో: ఎమ్మెల్యే జగన్ మోహన్

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 20, 2026 8:09 PM చిత్తూరుGeneral
వైకాపా హయాంలోనే కార్యాలయ తరలింపుపై జీవో: ఎమ్మెల్యే జగన్ మోహన్ - Udayam
చిత్తూరు కమర్షియల్ టాక్స్ జాయింట్ కమిషనర్ కార్యాలయాన్ని తిరుపతికి తరలిస్తూ వైకాపా ప్రభుత్వం 2024 మార్చిలోనే జీవో ఇచ్చిందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అసెంబ్లీలో తెలిపారు. నాడు ఇచ్చిన జీవోపై ఇప్పుడు వైకాపా నాయకులు ధర్నాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మామిడికి రెండో ఏడాది కిలోకు రూ.4 గిట్టుబాటు ధర ప్రకటించిన సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...