వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
ఈ కేసులో రూ.40 కోట్ల డీల్ జరిగిందనే అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే అప్రూవర్ దస్తగిరితో పాటు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిని విచారించింది.
Comments
Loading comments...

