వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిహత్నూర్: వైజాపూర్‌లో గురువారం నిర్వహించిన గ్రామసభకు డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్-2పై ప్రజలకు అవగాహన కల్పించారు.
18 ఏళ్లు నిండిన వారు ఫారం-6తో ఓటరుగా నమోదు చేసుకోవాలని, వివరాల సవరణకు ఫారం-8, అభ్యంతరాలకు ఫారం-7 వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

