Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైజాగ్ ఎయిర్పోర్ట్ పేరుతో నకిలీ ఉద్యోగ ఆఫర్లు

Follow Udayam on Google
B. Rajesh Oct 02, 2026 1:49 PM విజయనగరంGeneral
వైజాగ్ ఎయిర్పోర్ట్ పేరుతో నకిలీ ఉద్యోగ ఆఫర్లు - Udayam
GMR గ్రూప్, వైజాగ్ ఎయిర్పోర్ట్ పేరుతో వస్తున్న నకిలీ ఉద్యోగ ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలని GMR సంస్థ హెచ్చరించింది. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులు, ఏజెన్సీలకు డబ్బులు చెల్లించవద్దని సూచించింది. నియామక ప్రక్రియలో ఎలాంటి రుసుము వసూలు చేయబోమని స్పష్టం చేసింది. వాట్సాప్, సోషల్ మీడియా, వ్యక్తిగత నంబర్లు, అనధికారిక ఈమెయిల్స్ ద్వారా వచ్చే ఆఫర్లను నమ్మవద్దని హెచ్చరించింది.

Comments

G
Loading comments...