Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్సీపీ ఐడీ కార్డు అందుకున్న ఈశ్వర్ నాయుడు 9 వ వార్డు కార్యకర్తలు

Follow Udayam on Google
Pvr Reddy Oct 02, 2026 1:53 PM నంద్యాలవినోదం
వైఎస్సార్సీపీ ఐడీ కార్డు అందుకున్న ఈశ్వర్ నాయుడు 9 వ వార్డు కార్యకర్తలు - Udayam
డోన్ పట్టణానికి చెందిన వైఎస్సార్సీపీ 9వ వార్డు కార్యకర్తలు స్టూడెంట్ వింగ్ సెక్రటరీ ఈశ్వర్ నాయుడు ysr పార్టీ ఐడీ కార్డును అందుకున్నారు. ఏపీ మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 9వ వార్డు సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఐడీ కార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా పార్టీ పట్ల తనకు ఉన్న నిబద్ధతను కొనసాగిస్తానని ఈశ్వర్ నాయుడు తెలిపారు.

Comments

G
Loading comments...