Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'జీవోఏటీ'గా సుడిగాలి సుధీర్ సినిమా

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 8:51 AM జాతీయంవినోదం
'జీవోఏటీ'గా సుడిగాలి సుధీర్ సినిమా - Udayam
సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన 'జీవోఏటీ' చిత్రం నవంబరు 12న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. కమర్షియల్ హంగులతో పాటు నేటి యువతను ఆలోచింపజేసేలా ఈ కథనం ఉంటుందని, సుధీర్ కెరీర్ లో ఈ మూవీ మైల్ స్టోన్ గా నిలుస్తుందని యూనిట్ తెలిపింది.

Comments

G
Loading comments...