Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జేసన్ సంజయ్ దర్శకత్వంలో 'సిగ్మా'

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 8:19 AM జాతీయంవినోదం
జేసన్ సంజయ్ దర్శకత్వంలో 'సిగ్మా' - Udayam
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వారసుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటించిన సిగ్మా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేయడం చాలా ఆనందంగా ఉందని, కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

Comments

G
Loading comments...